వాగర్ధావివ సంప్రుతౌ వాగర్ధ ప్రతిపత్తయే
వాగర్ధావివ సంప్రుతౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగత: పితరం వందే పార్వతీపరమేశ్వరం
వందే పార్వతీప రమేశ్వరం
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము
పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు
పరమ పదము
భావములో ఆ.. భంగిమలో ఆ..
గానములో ఆ.. గమకములో ఆ..
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌ తపమీ గతి సేయగ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము
పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు
పరమ పదము
ఆ..ఆ..ఆ...
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం
నవరస నటనం దరిసనిసనిసా
జతియుత గమనం దరిసనిసనిసా
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చరణం సురనది పయనం
భరతమైన నాట్యం ఆ.. బ్రతుకు నిత్య
నృత్యం ఆ..
భరతమైన నాట్యం ఆ.. బ్రతుకు నిత్య
నృత్యం ఆ..
తపముని కిరణం తామస హరణం
తపముని కిరణం తామస హరణం శివుని నయన
త్రయలాశ్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటతధిమి
ధిరన ధిరననన లాశ్యం
నమక చమక సహజం నటప్రక్రుతి పాదజం
నర్తనమే శివకవచం నటరాజ పాద సుమరజం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన ధిర
ధిర ధిర ధిర ధిర ధిర
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము
పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు
పరమ పదము
vAgardhAviva saMprutau vAgardha pratipattayE
jagatahpitaraM vaMdE pArvatIparamESwaraM
vaMdE pArvatIpa ramESwaraM
nAdavinOdamu nATyavilAsamu parama sukhamu
paramu
abhinaya vEdamu sabhakanuvAdamu salupu
parama padamu
bhAvamulO A.. bhaMgimalO A..
gAnamulO A.. gamakamulO A..
bhAvamulO bhaMgimalO gAnamulO gamakamulO
AMgikamau tapamI gati sEyaga
nAdavinOdamu nATyavilAsamu parama sukhamu
paramu
abhinaya vEdamu sabhakanuvAdamu salupu
parama padamu
A..A..A...
kailAsAna kArtIkAna Siva rUpaM
pramidE lEni pramadAlOka himadIpaM
kailAsAna kArtIkAna Siva rUpaM
pramidE lEni pramadAlOka himadIpaM
navarasa naTanaM darisanisanisA
jatiyuta gamanaM darisanisanisA
navarasa naTanaM jatiyuta gamanaM
sitagiri charaNaM suranadi payanaM
bharatamaina nATyaM A.. bratuku nitya nRtyaM
A..
bharatamaina nATyaM A.. bratuku nitya nRtyaM
A..
tapamuni kiraNaM tAmasa haraNaM
tapamuni kiraNaM tAmasa haraNaM Sivuni
nayana trayalASyaM
dhirana dhirananana takiTa takiTatadhimi
dhirana dhirananana nATyaM
dhirana dhirananana takiTa takiTatadhimi
dhirana dhirananana lASyaM
namaka chamaka sahajaM naTaprakruti pAdajaM
nartanamE SivakavachaM naTarAja pAda
sumarajaM
dhiranana dhiranana dhiranana dhiranana dhira
dhira dhira dhira dhira dhira
nAdavinOdamu nATyavilAsamu parama sukhamu
paramu
abhinaya vEdamu sabhakanuvAdamu salupu
parama padamu
No comments:
Post a Comment